ప్రతిష్ఠాత్మక క్యూఎస్ (క్వాక్వరెలి సిమండ్స్) ర్యాంకింగ్స్లో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ-హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. ఆసియా వర్సిటీల జాబితాలో ఐఐటీ హైదరాబాద్కు 251వ ర్యాంకు, హెచ్సీయూకు 270వ ర్యాంకు 325 వర్సిటీలతో జాబితాలో రెండోస్థానంలో భారత్ కంది, హైదరాబాద్ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక క్యూఎస్ (క్వాక్వరెలి సిమండ్స్) ర్యాంకింగ్స్లో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ-హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. ఆసియా విశ్వవిద్యాలయాల్లో 251వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది 270వ స్థానంలో నిలిచిన ఈ సంస్థ ఈసారి 19 స్థానాలను మెరుగుపర్చుకోవటం విశేషం. హైదరాబాద్ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)కి 270వ స్థానం లభించింది.