నగదు రహిత డిజిటల్ చెల్లింపుల వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ వినియోగదారులు చేస్తున్న మొత్తం ఖర్చులో 76 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు అమెజాన్ పే, పహ్లే ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘హౌ అర్బన్ ఇండియా పేస్ 2026’ నివేదిక వెల్లడించింది. దేశంలోనే హైదరాబాద్ నంబర్ 1 | hyderabad-has-emerged-as-number-one-in-the-india-for-digital-payments. ఈనాడు, హైదరాబాద్ : నగదు రహిత డిజిటల్ చెల్లింపుల వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) వినియోగం రోజువారీ జీవితంలో భాగంగా మారిందని నివేదిక పేర్కొంది.