Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో నవంబర్ 4న బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650కు, 22 క్యారెట్ల ధర రూ.1,28,010కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,99,900గా నమోదైంది. దీపావళికి ముందు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.. కొన్ని రోజుల క్రితం లక్షా 50 వేల వరకు ఉన్న పది గ్రాముల ధర.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణలు ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి..