Diwali Lakshmi Ganesh Puja Telugu: 2026లో నవంబర్ 8న దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడం విశేషంగా భావిస్తారు. లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, అమావాస్య తిథి, పూజా సామగ్రి, పూజా విధానం, దీపాలు వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. Diwali Lakshmi Ganesh Puja Telugu: హిందూ సంప్రదాయంలో దీపావళి పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. సంపద, ఐశ్వర్యం, సుఖసంతోషాలను ప్రసాదించే అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు లక్ష్మీ పూజ నిర్వహిస్తారు.