Wednesday Ganesh Puja Telugu: బుధవారం వినాయకుడి పూజకు ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో గణపతిని 21 గరికెలతో పూజించి, ఉండ్రాళ్లు, మోదకాలు నైవేద్యంగా సమర్పిస్తే విద్య, వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మరి బుధవారం సాయంత్రం గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. Wednesday Ganesh Puja Telugu: హిందూ సంప్రదాయంలో వారంలోని ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ గ్రహాలకు ప్రత్యేక అధిదేవతలు కూడా ఉంటారు.