దసరా సెలవులు కలిసివచ్చినా అక్టోబర్ రిజల్ట్ అంతంత మాత్రమేనా? ఈ హాలిడేస్ డబ్బింగ్ మూవీకి ఎక్కువ కలిసి వచ్చాయా? దసరాను మిస్ చేసుకొని లాస్ అయిన సినిమా ఏంటి? ఇంతకీ అక్టోబర్ రిజల్ట్ ఏంటి? అక్టోబర్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. తెలుగులో అదిరిపోయే హిట్ లేదు. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేట్రికల్ రైట్స్‌ను ఆరు కోట్లకే అమ్మడంతో కవర్ చేయడం ఈజీ అయింది. లేదంటే నిర్మాతలు నష్టాలు చూసేవారు. బాలీవుడ్లో దాదాపు 400 కోట్ల గ్రాస్.