జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని ఆత్మవిశ్వాసం, పితృత్వం, గౌరవం, కీర్తి, ప్రభుత్వ ఉద్యోగం , అధికారానికికారకుడిగా భావిస్తారు. అలాగే శని దేవుడిని కష్టపడి పనిచేయడం, న్యాయం, ఉద్యోగం, కర్మఫలాలను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ రెండు శక్తివంతమైన గ్రహాల మధ్య సహజంగానే శత్రు సంబంధం ఉంది. తాజాగా నవంబర్ 1, 2026 రాత్రి 9:28 గంటలకు సూర్య, శని గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలో సంచరించడం ప్రారంభించాయి. దీనివల్ల జ్యోతిష్య రీత్యా ‘షడాష్టక యోగం’.