నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రశాంతత కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నిరంతరం ఏదో ఒక రూపంలో మనల్ని స్ట్రెస్ వెంటాడుతూనే ఉంటుంది. ఏటా నవంబర్ మొదటి బుధవారం రోజున ‘నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ డే’ (National Stress Awareness Day) సందర్భంగా ఒత్తిడి నియంత్రణపై అవగాహన పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే, ప్రస్తుత కాలంలో మన ఒత్తిడికి అసలైన కారణం ఏమిటో తెలుసా? ఉదయం లేచింది.