IND vs NZ 1st ODI: భారత్-న్యూజిలాండ్ మధ్య ఈరోజు నుంచి వన్డే సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా నేడు తొలి వన్డే సిరీస్ షురూ అవుతుంది. ఈ ఉత్కంఠభరితమైన సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడం మ్యాచ్‌పై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఇంకా కొన్ని చర్చలు నడుస్తూనే ఉన్నాయి.