Wednesday Astrology November 4 2026: మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగు ప్రతి విషయంలోనూ అభివృద్ధి సాధిస్తారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. భవాని అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సింహ రాశి వారికి అనారోగ్య బాధలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. స్నేహితులు, బంధువులతో విరోధాలు తగ్గించుకోవాలి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. అయ్యప్ప స్వామి వారికి అర్చన చేసి కర్పూర నీరాజనం సమర్పించాలి. కన్యా రాశి వారికి.