Dell 14S Laptop Launched in India: అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ సంస్థ Dell భారత మార్కెట్లో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని Dell 14S పేరుతో పరిచయం చేసింది. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, శక్తివంతమైన పనితీరు, AI ఫీచర్లను కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు. ఇందులో Intel తాజా Series 3 ప్రాసెసర్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్.