Rain Alert To IT Companies Hyderabad: హైదరాబాద్లో మంగళవారం నుంచి గురువారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచే దశలవారీగా ఎర్లీ లాగ్అవుట్ సౌకర్యం కల్పించాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని కోరారు. Hyderabad Rain Alert: హైదరాబాద్లో మంగళవారం నుంచి గురువారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.