నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న సినిమా ‘పాకెట్ రాకెట్స్’. తాజాగా ఈ సినిమా పాకెట్ రాకెట్స్.. ది ఫస్ట్ హ్యాండ్’ టీజర్ ను విడుదల చేశారు. ఈటీజర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీపెంచుతుంది. తాజాగా విడుదలైన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శ్రీలంకలో అందమైన రిసార్ట్ నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోన్న ఓ యువకుడు ‘ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలిటీనే ఫస్ట్ టైమ్ బావుంది’ అని అంటాడు. దానికి మరొకడు ‘డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తీ గయ్స్..