హోటళ్లలో ఉండే టవల్స్‌ను గమనించారా? ఎన్నిసార్లు ఉతికినా అవి కొత్తవాటిలా మృదువుగా, మందంగా ఉంటాయి. కానీ ఇంట్లో ఉపయోగించే టవల్స్ మాత్రం కొద్ది రోజులకే గరుకుగా మారిపోతాయి. వాషింగ్ మెషీన్లో డిటర్జెంట్ వేసి ఉతికినా వాటి మృదుత్వం తగ్గిపోతుంది. అయితే హోటళ్లలో ఉపయోగించే టవల్స్ ఎక్కువకాలం మెత్తగా ఉండటానికి ప్రత్యేకమైన ఖరీదైన ఉత్పత్తులే కారణం కాదు. వాటిని ఉతికే విధానం, ఆరబెట్టే పద్ధతుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడమే అసలు రహస్యం. అవేంటో తెలుసుకుందాం. ఇతర బట్టలతో కలిపి.