Pitapuram Municipal Results: కాకినాడ జిల్లాలోని పిఠాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో రెబల్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో మొత్తం ఏడు వార్డులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రెబల్స్ కైవసం చేసుకున్నారు. వీరిలో ఐదుగురు జనసేన రెబల్ అభ్యర్థులు కాగా, ఇద్దరు వైసీపీ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, ఇప్పటివరకు 27 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో జనసేన పార్టీ 14 వార్డులను.