Air India: పాకిస్తాన్ తన గగనతలం మూసివేయడం వల్ల ఇతర పోటీ విమాన సంస్థల కన్నా ఎయిర్ ఇండియా ఎక్కువ ప్రభావితమవుతోంది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ బ్యాన్ వల్ల సంస్థపై నేరుగా ప్రభావం పడుతుందని, అయితే తమ పోటీదారులపై ఈ సమస్య ప్రభావం చూపడం లేదని ఎయిర్ ఇండియా సీఈఓ టెవోల్డే అన్నారు. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అన్ని విమానయాన సంస్థలపై ఏదో విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలిపారు. పాకిస్తాన్లోని గగనతల ఆంక్షలు ఎయిర్ ఇండియాను.