SIR Protest: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఇన్నాళ్లు దేశ రాజధాని ఢిల్లీకి పరిమితమైన నిరసనల్ని ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 5న బెంగళూర్‌లోని ఫ్రీడమ్ పార్క్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష కూటమి నేతలు ప్రకటించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్.