ఇంట్లో బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా అతిథులుగా వచ్చినప్పుడు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేద్దామని జొమాటో యాప్ వారి చేతికి ఇస్తే.. వాళ్ళు మెనులో ధరలు చూసి కంగారు పడటం, అందరికంటే తక్కువ ధర ఉన్న వంటకాన్ని ఎంచుకోవడం లేదా ‘ఏదో ఒకటి ఆర్డర్ చేయండి’ అని చెప్పడం వంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అతిథులు డబ్బుల గురించి ఆలోచించకుండా తమకు నచ్చిన ఫుడ్‌ను స్వేచ్ఛగా ఎంచుకునేలా జొమాటో తాజాగా ‘హోస్ట్ మోడ్’ (Host.