CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చగా.. ఆ వెంటనే మురుసు తుఫాన్ ముసురుకుంది.. అయితే, మురసు తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. 45 వేల మందికి పైగా అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. గత వారం రోజులుగా అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో నిరంతరాయంగా సేవలందిస్తున్న అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. ముఖ్యంగా.