వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో సాగిన ‘మున్సిపల్’ మహా సంగ్రామానికి ఇవాళ ‘ఎండ్ కార్డ్’ పడనుంది. ఇన్నిరోజులు అందరినీ మునివేళ్లపై నిలబెట్టిన ఉత్కంఠకు తెరదించుతూ.. బ్యాలెట్ బాక్సుల సీళ్లు తెరుచుకోనున్నాయి. ఈనాడు డిజిటల్, తిరుపతి; న్యూస్టుడే, బృందం: వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో సాగిన ‘మున్సిపల్’ మహా సంగ్రామానికి ఇవాళ ‘ఎండ్ కార్డ్’ పడనుంది. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో జెండా ఎగరేసేది ఎవరు? ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు పర్వం..