Andhrajyothy. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి పదవీ కాలం ఇటీవల ముగియడంతో టీటీడీ రోజువారీ నిర్వహణ.. పరిపాలనా పనులు సాఫీగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. TTD specified authority : టీటీడీ పాలకమండలి గడువు ముగియడంతో ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. ఈవో ముద్దాడ రవిచంద్ర చైర్మన్గా, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యకలాపాలను నిర్వహించే పాలక మండలి పదవీ కాలం అక్టోబరు 31తో ముగిసింది. దీంతో టీటీడీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా స్పెసిఫైడ్ అథారిటీ(ప్రత్యేక అధికారులు)ని.