AP Local Body Polls 2026 Result Live Updates in Telugu: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది.. ఇక కాసేపట్లో బరిలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ఆలస్యం ఉ.11:30కి ప్రారంభంకానున్న కౌంటింగ్ భారీ వర్షాల కారణంగా ఎన్నికల సంఘం నిర్ణయం వాతావరణ పరిస్థితులపై 10:30కి ఈసీ సమీక్ష సమీక్ష అనంతరం కౌంటింగ్ నిర్వహణపై ఈసీ నిర్ణయం.