Harsh Dubey: హర్ష్ దూబే రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. మధ్యప్రదేశ్పై విదర్భ తరపున 9 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. 23.1 ఓవర్లలో 53 పరుగులిచ్చి ఈ ఘనత సాధించాడు. ఈ అద్భుతమైన బౌలింగ్ విదర్భ రంజీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచి, అతన్ని వార్తల్లో నిలిపింది. Chad Laycock 5 wickets in One Over: చాడ్ లెకాక్ (Chad Laycock) దక్షిణాఫ్రికా టీ20.