Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ ఫస్ట్ క్లాస్, లిస్ట్-A క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున మాత్రం కొనసాగనున్నాడు. 2027-28 సీజన్ వరకు ఆ జట్టుతో అతడి కాంట్రాక్ట్ కొనసాగనుంది. మ్యాక్స్‌వెల్ గతేడాది జూన్‌లోనే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు అందుబాటులో ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. అయితే అనూహ్యంగా టోర్నీలో.