డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగడం, గంటల తరబడి వేచి చూడటం ఇప్పటివరకు ఎంతో మందికి ఇబ్బందికరంగా మారేది. స్లాట్లు బుక్ చేసుకోవడం, ఆఫీసులకి పరుగెత్తడం లాంటి సమస్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే ఈ కష్టాలన్నింటికీ కాలం చెల్లబోతోంది. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘సారథి’ పోర్టల్లో అత్యాధునిక ఏఐ విధానాన్ని తీసుకొచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో,.