వన్ప్లస్ సంస్థ త్వరలోనే భారతీయ మార్కెట్లోకి OnePlus 16, OnePlus 16R అనే రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్ ద్వారా భారత వినియోగదారులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. గతంలో కేవలం 16R మోడల్ మాత్రమే వస్తుందని భావించినప్పటికీ, తాజాగా లీకైన నివేదికల ప్రకారం రెండు ఫోన్లు కూడా భారత్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ధరల విషయానికొస్తే.. OnePlus 16 స్మార్ట్ఫోన్ రూ. 1.30.