Heavy Rains in AP Due To Cyclone Murasu: తీవ్ర తుఫాన్‌గా మారిన ‘మురసు’ తీరం దాటింది. ఒంగోలు సమీపంలో నెల్లూరు-నరసాపురం మధ్య మురసు తుఫాన్ తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మురసు.