WhatsApp New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) గ్రూప్ చాట్స్‌లో 4 కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ముఖ్యమైన మెసేజ్‌లను ఎప్పటికీ (permanent) పిన్ చేసుకోవడం, గ్రూపులో కొత్తగా చేరిన వారికి పాత మెసేజ్‌లను షేర్ చేయడం, గ్రూప్ స్టేటస్ అప్డేట్స్, అన్‌రీడ్ మెసేజ్‌లను ఫిల్టర్ చేయడం వంటి కీలక ఫీచర్స్ ను ఇకపై అందించనుంది. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్లు ఇవే.. పర్మనెంట్ మెసేజ్ పిన్: ఇప్పటివరకు కేవలం నిర్ణీత సమయం వరకు మాత్రమే.