Hyderabad Here are the details of the most expensive areas in Hyderabad—even if you’re willing to spend crores, buying a house here remains a challenge!హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతాల వివరాలు ఇవే.. ఇక్కడ కోట్లు పెట్టినా ఇల్లు కొనడం కష్టమే..! తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు గణనీయమైన చరిత్ర ఉంది. దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ ప్రఖ్యాత నగరంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ మహానగరానికి 1591 లో బీజం పడింది. ఓ వైపు చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుంటూ హైదరాబాద్ భారత్ లోనే అత్యంత ప్రాధాన్యమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది.