IND vs NZ: న్యూజిలాండ్తో టీ 20 సిరీస్ గెలిచిన టీమిండియా ఇప్పుడు ఐదు వన్డేల పోరుకు సిద్ధమైంది. నవంబర్ 4న ఆక్లాండ్ లో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈడెన్ పార్క్లో భారత జట్టు రికార్డు అంత గొప్పగా లేదు. IND vs NZ: న్యూజిలాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే పోరుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో జరగనుంది.