Cyber Fraud: ఈ ఘటనపై బాధిత పోలీస్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. +1 (425) 880-2035, +91 9214807284 నంబర్లతో పాటు నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లు, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు.. Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో ఓ పోలీస్ కానిస్టేబుల్ చిక్కుకుని ఏకంగా రూ.29.20 లక్షలు పోగొట్టుకున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా పరిచయమైన కేటుగాళ్లు డార్విన్ఎక్స్ గ్లోబల్ (Darwinex Global) పేరిట నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లు, యాప్లతో భారీ మోసానికి పాల్పడ్డారు.