బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన అంచనాల ద్వారా అనేక విషయాలను, ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాలను ముందుగానే గుర్తించి చెప్పడం జరిగింది.అవి చాలా వరకు నిజం కావడంతో ఆమె జ్యోతిష్యంపై చాలా మందికి నమ్మకం ఏర్పడింది. అయితే బాబా వంగా చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా, ఆయన నాలుగు రాశుల వారికి, నవంబర్ మొదటి వారంలో కొన్ని రాశుల వారికి అద్భతంగా కలిసి రానున్నదంట. నవంబర్ 2 నుండి 8 వరకు అనేక అద్భతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట.