వెల్లుల్లి కారం చికెన్ వేపుడు రెసిపీ పాత పద్ధతులకు భిన్నంగా అద్భుతమైన రుచి వస్తుంది. చికెన్ సాఫ్ట్‌గా ఉండి, పైన ఘాటైన వెల్లుల్లి కారం మసాలాతో కూడి, బగారా రైస్‌తో కలిపి తింటే నోరూరించే అనుభూతిని ఇస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. ముక్కలు, బొక్కలు ఉంటేనే కదా దసరా పండుగ : చికెన్ ఫ్రై, తలకాయ కూర, యాట కూర స్పైసీగా ఎలా.