హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినప్పుడల్లా ఈవీఎంలను, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అసలైన ప్రధాని కాలేని రాహుల్ గాంధీ.. కనీసం తాను నిర్వహించిన నకిలీ ‘మాక్ పార్లమెంట్’లోనైనా ప్రధాని అయ్యి ఉంటే సోనియా గాంధీ మనసుకు కాస్త శాంతి దక్కేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి మూడు, నాలుగు.