విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా-2026 ఉత్సవాల సందర్భంగా హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. మొత్తం మూడు రోజుల హుండీ లెక్కింపు ద్వారా నగదు రూపంలో రూ. 11.59 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల ద్వారా రూ. 10,94,36,304.00, నాణేల ద్వారా రూ. 64,96,000.00 వచ్చాయి. బంగారానికి సంబంధించి మూడు రోజుల్లో కలిపి మొత్తం 496 గ్రాములు (మొదటి రోజు 140 గ్రా, రెండవ రోజు 241 గ్రా,.