China Space Plane: చైనా అత్యంత రహస్యమైన అంతరిక్ష విమానం ‘‘షెన్లాంగ్’’(Shenlong)కు చెందిన ఒక ఫోటో సంచలనంగా మారింది. అమెరికా నిఘా సంస్థ విడుదల చేసని రక్షణ ముప్పు అంచనా నివేదికలో దీని గురించి ఉంది. భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న ఈ రోబోటిక్ అంతరిక్ష విమానం గతంలో అంతరిక్షంలో గుర్తుతెలియని వస్తువును విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. గత ఆరేళ్లుగా ఇది అంతరిక్షంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. లో ఎర్త్ ఆర్బిట్(LEO)లో గుర్తుతెలియని వస్తువులను.