టాలీవుడ్ ప్రేక్షకులకు నాగార్జున, టబు కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఐకానిక్ జోడీ మళ్లీ తెరపైకి రాబోతోంది. కానీ, ఈసారి వారిద్దరి మధ్య ‘ప్రేమ’ లేదట! ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను నవంబర్ 4వ.