Sharad Pawar: ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) చీఫ్, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ఛాతిలో నొప్పితో సోమవారం పూణేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దగ్గు వచ్చిన తర్వాత ఆయన ఛాతిలో నొప్పి రావడంతో రూబీ హాల్ క్లిన్కు తీసుకెళ్లినట్లు ఆయన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే వెల్లడించారు. 85 ఏళ్ల శరద్ పవార్‌కు ప్రస్తుతం డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె ఎక్స్‌లో తెలిపారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని కీలక అంశాలు నిలకడగా ఉన్నట్లు.