రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు సరికొత్త హంగులతో దేశంలోనే మూడోదిగా నిలిచిన వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ఈ అత్యాధునిక రైలును అధికారికంగా ప్రారంభించారు. బెంగళూరు నుంచి ముంబై మధ్య రాకపోకలు సాగించనున్న ఈ రైలు.