ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగిసింది. ఈ మేరకు టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 658 జారీ చేసింది. స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను నియమించింది. అమరావతి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగిసింది. ఈ అథారిటీ చైర్మన్గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర (IAS), అలాగే సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.