Vijayawada Mayor Election polling has concluded after a keen contest, raising suspense over the November 3 results. విజయవాడ మేయర్ ఎన్నికల్లో హోరా హోరీ పోర వేళ ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది. విజయవాడ మేయర్ ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. జనసేన- వైసీపీతో పాటుగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు పోటీ చేయటంతో కొత్త టర్న్ తీసుకుంది. అయితే, పోలింగ్ సరళి పూర్తి స్పష్టత ఇచ్చింది. రెండో స్థానం పైనా క్లారిటీ వస్తోంది.విజయవాడ మేయర్ బరిలో ప్రధానంగా ముగ్గురు మధ్య త్రిముఖ పోరు కనిపించింది.