జీవీఎంసీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు మినహా అంతటా ప్రశాంతంగా జరిగింది. ఈనాడు, విశాఖపట్నం: జీవీఎంసీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు మినహా అంతటా ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకోగా పోలీసుల జోక్యంతో వివాదాలు సద్దుమణిగాయి. కొన్ని బూత్ల వద్ద పలువురు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనుచరులతో లోపలికి వెళ్లడం, ఆయా పార్టీలకు చెందిన వర్గీయులు పరస్పరం నెట్టుకోవడం, వాగ్వాదాలకు దిగడం వంటివి జరిగాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.