జిల్లాలోని మూడు పట్టణాల్లో ఉదయం 7 నుంచే ఓటువేసేందుకు అవకాశం ఉన్నా.. ఓటర్లు అంతగా రాలేదు. ఆటంకాలు లేకుండా జిల్లాలో పుర ఎన్నికలు మందకొడిగా మొదలై క్రమేపీ పుంజుకున్న పోలింగ్ విజేతలను నిర్ధారించేది మహిళల ఓట్లే ఈనాడు డిజిటల్, అనకాపల్లి . ఎలమంచిలిలో ఓటేసిన అనంతరం బయటకొచ్చి సిరా గుర్తు చూపుతున్న భాజపా అభ్యర్థి పిళ్లా రమాకుమారి దంపతులు, వైకాపా అభ్యర్థి బొద్దపు తులసి దంపతులు . ఆదివారం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఇంకాస్త ఆలస్యం చేశారు. ఉదయం 9 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత క్రమంగా ఓటర్ల తాకిడి పెరిగింది.