విశాఖ ఓటర్లలో చాలా మంది ఈసారి గ్రేటర్ ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ తగ్గింది. భీమిలి జోన్లో అత్యధికంగా 65.90శాతం పోలింగ్ కాగా, అత్యల్పంగా విశాఖ ఉత్తరంలో 44.24 శాతం పోలింగ్ నమోదైంది. ఈనాడు-విశాఖపట్నం: విశాఖ ఓటర్లలో చాలా మంది ఈసారి గ్రేటర్ ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. గతంలో 8 జోన్ల పరిధిలో ఎన్నికలు జరగ్గా, ఇప్పుడు 10 జోన్ల పరిధిలో వార్డులు 98 నుంచి 120కి పెంచి నిర్వహించారు. గత ఎన్నికలతో పోల్చితే సుమారు 1.10 లక్షల మంది ఓటర్లు పెరిగినా.. ఈ పోలింగ్ సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది?