జలమండలి గ్రీన్ ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం సెక్రటేరియెట్ఆవరణలో ఎండీ అశోక్ రెడ్డి ట్యాంకర్లను ప్రారంభించారు. సీఎంసీ. హైదరాబాద్ సిటీ, వెలుగు: జలమండలి గ్రీన్ ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి. సీఎంసీ, ఎంఎంసీల్లోనూ ఆయా కమిషనర్లతో పాటు జలమండలి ఈడీలు గ్రీన్ ట్యాంకర్లను ప్రారంభించారు. నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్ తదితర తాగునీటితో అవసరం లేని పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎండీ తెలిపారు.