మూడు రోజుల పాటు నిర్వహణ 500 మందికి పైగా దేశ, విదేశాల నుంచి హాజరుకానున్నప్రతినిధులుమనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ మొక్కజొన్న రంగంలో పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, వాణిజ్య అవకాశాలను విస్తరించే... సోమవారం నుంచి 4వ తేదీ వరకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఐఎంసీ2026 జరగనుంది. మొక్కజొన్న సాంకేతిక నిపుణుల సంఘం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమల అభివృద్ధి కేంద్రం, ఐసీఏఆర్ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.