నిరుపేద మహిళలకు డబ్బు ఆశచూపి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న కొన్ని సంతాన సాఫల్య కేంద్రాల చీకటి బాగోతం బయటపడుతోంది. Hyderabad: అండాల సేకరణ వెనక ఐదు ఐవీఎఫ్ కేంద్రాలు | hyderabad-police-rescued-43-women. ఈనాడు, హైదరాబాద్: నిరుపేద మహిళలకు డబ్బు ఆశచూపి అక్రమంగా అండాలు సేకరించిన కేసులో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న కొన్ని సంతాన సాఫల్య కేంద్రాల చీకటి బాగోతం బయటపడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శర్మ.. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళల్ని తీసుకొస్తుంటే.. తర్వాత తంతు ఐవీఎఫ్ కేంద్రాలు పూర్తి చేస్తున్నాయి.