Horoscope Today:నవంబర్ 2, 2026 సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయి? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, వివాహ ప్రయత్నాల విషయంలో గ్రహబలం ఎలా ఉండబోతోంది? నేటి రాశిఫలాలు తెలుసుకోండి.. దిన ఫలాలు (నవంబర్ 2, 2026): మేషం రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. వృషభం రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. మీనం రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి.