ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వాట్సప్ సేవలను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు వాట్సప్ నెంబర్ ప్రకటించింది. ఈ నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెట్టడం ద్వారా అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. చందాదారుల కోసం వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీలోఆ ఆదివారం జరిగిన 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఈ కొత్త సేవలను కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీ ప్రారంభించారు.