Ranbir Kapoor: ఆస్తి పంపకాలు, చిన్నపాటి మనస్పర్థలకే తోడబుట్టిన వాళ్లు కోర్టు మెట్లు ఎక్కుతున్న రోజులివి. అలాంటిది అన్న రాముడి కోసం రాజభోగాలను, సుఖాలను వదులుకుని పద్నాలుగేళ్ల పాటు అడవుల బాట పట్టిన లక్ష్మణుడి త్యాగం.. ఈ ఆధునిక కాలంలో సాధ్యమేనా? అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఎదురైన ఈ ప్రశ్నకు రాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో నేటి.